Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 41 · verse 21

Isaiah 41:21 in Telugu

వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.

Vyaajyemaadudani yehovaa anuchunnaadu mee rujuvu choopinchudani yaakoburaaju cheppu chunnaadu.

Isaiah 41:21 in English

King James Version (KJV)
Produce your cause, saith the LORD; bring forth your strong [reasons], saith the King of Jacob.
World English Bible (WEB)
Produce your cause,” says the LORD. “Bring out your strong reasons!” says the King of Jacob.
American Standard Version (ASV)
Produce your cause, saith Jehovah; bring forth your strong reasons, saith the King of Jacob.
Bible in Basic English (BBE)
Put forward your cause, says the Lord; let your strong argument come out, says the King of Jacob.
Darby Translation (DBY)
Produce your cause, saith Jehovah; bring forward your arguments, saith the King of Jacob.
Webster's Bible (WBS)
Produce your cause, saith the LORD; bring forth your strong [reasons] , saith the King of Jacob.
Young's Literal Translation (YLT)
Bring near your cause, saith Jehovah, Bring nigh your mighty ones, saith the king of Jacob.

Read in context

  1. 19చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
  2. 20నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.
  3. 21వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.
  4. 22జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.
  5. 23ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.
Read all of Isaiah 41

Cross references

Original words (Hebrew)

Isaiah 41:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.