Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 44 · verse 10

Isaiah 44:10 in Telugu

ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?

Endukunu panikiraani vigrahamunu potaposi daani noka devunigaa niroopinchuvaadevadu?

Isaiah 44:10 in English

King James Version (KJV)
Who hath formed a god, or molten a graven image [that] is profitable for nothing?
World English Bible (WEB)
Who has fashioned a god, or molds an image that is profitable for nothing?
American Standard Version (ASV)
Who hath fashioned a god, or molten an image that is profitable for nothing?
Bible in Basic English (BBE)
Whoever makes a god, makes nothing but a metal image in which there is no profit.
Darby Translation (DBY)
Who hath formed a god, or molten a graven image that is profitable for nothing?
Webster's Bible (WBS)
Who hath formed a god, or cast a graven image [that] is profitable for nothing?
Young's Literal Translation (YLT)
Who hath formed a god, And a molten image poured out — not profitable?

Read in context

  1. 8మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.
  2. 9విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.
  3. 10ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?
  4. 11ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.
  5. 12కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును
Read all of Isaiah 44

Cross references

Original words (Hebrew)

Isaiah 44:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.