Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 45 · verse 10

Isaiah 45:10 in Telugu

నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

Neevu emi kanuchunnaavani tana tandrito cheppuvaaniki shrama neevu garbhamu dharinchinademi ani streeto cheppuvaaniki shrama.

Isaiah 45:10 in English

King James Version (KJV)
Woe unto him that saith unto [his] father, What begettest thou? or to the woman, What hast thou brought forth?
World English Bible (WEB)
Woe to him who says to a father, ‘What have you become the father of?’ or to a mother, ‘What have you given birth to?’”
American Standard Version (ASV)
Woe unto him that saith unto a father, What begettest thou? or to a woman, With what travailest thou?
Bible in Basic English (BBE)
Cursed is he who says to a father, To what are you giving life? or to a woman, What are you in birth-pains with?
Darby Translation (DBY)
Woe unto him that saith unto [his] father, What begettest thou? Or to [his] mother, What hast thou brought forth?
Webster's Bible (WBS)
Woe to him that saith to [his] father, What begettest thou? or to the woman, What hast thou brought forth?
Young's Literal Translation (YLT)
Woe [to] him who is saying to a father, 'What dost thou beget?' Or to a wife, 'What dost thou bring forth?

Read in context

  1. 8ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.
  2. 9మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
  3. 10నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.
  4. 11ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?
  5. 12భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.
Read all of Isaiah 45

Cross references

Original words (Hebrew)

Isaiah 45:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.