Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 48 · verse 15

Isaiah 48:15 in Telugu

నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

Nenu, nene aajnya ichchinavaadanu, nene atani pilichitini nene atanini rappinchitini atani maargamu tejarillunu. Naayoddaku randi yee maata aalakinchudi

Isaiah 48:15 in English

King James Version (KJV)
I, [even] I, have spoken; yea, I have called him: I have brought him, and he shall make his way prosperous.
World English Bible (WEB)
I, even I, have spoken. Yes, I have called him. I have brought him and he shall make his way prosperous.
American Standard Version (ASV)
I, even I, have spoken; yea, I have called him; I have brought him, and he shall make his way prosperous.
Bible in Basic English (BBE)
I, even I, have given the word; I have sent for him: I have made him come, and have given effect to his undertakings.
Darby Translation (DBY)
I, [even] I, have spoken; yea, I have called him; I have brought him, and his way shall be prosperous.
Webster's Bible (WBS)
I, [even] I, have spoken, yes, I have called him: I have brought him, and he shall make his way prosperous.
Young's Literal Translation (YLT)
I — I have spoken, yea, I have called him, I have brought him in, And he hath made prosperous his way.

Read in context

  1. 13నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
  2. 14మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.
  3. 15నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి
  4. 16ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను
  5. 17నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
Read all of Isaiah 48

Cross references

Original words (Hebrew)

Isaiah 48:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.