Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 54 · verse 7

Isaiah 54:7 in Telugu

నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

Nimishamaatramu nenu ninnu visarjinchitini goppa vaatsalyamuto ninnu samakoorchedanu

Isaiah 54:7 in English

King James Version (KJV)
For a small moment have I forsaken thee; but with great mercies will I gather thee.
World English Bible (WEB)
“For a small moment I have forsaken you, but I will gather you with great mercies.
American Standard Version (ASV)
For a small moment have I forsaken thee; but with great mercies will I gather thee.
Bible in Basic English (BBE)
For a short time I gave you up; but with great mercies I will take you back again.
Darby Translation (DBY)
For a small moment have I forsaken thee; but with great mercies will I gather thee.
Webster's Bible (WBS)
For a small moment have I forsaken thee; but with great mercies will I gather thee.
Young's Literal Translation (YLT)
In a small moment I have forsaken thee, And in great mercies I do gather thee,

Read in context

  1. 5నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
  2. 6నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన ¸యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
  3. 7నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
  4. 8మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  5. 9నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
Read all of Isaiah 54

Cross references

Original words (Hebrew)

Isaiah 54:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.