Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 66 · verse 13

Isaiah 66:13 in Telugu

ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

Okani talli vaanini aadarinchunatlu nenu mimmunu aada rinchedanu yerooshalemulone meeru aadarimpabadedaru.

Isaiah 66:13 in English

King James Version (KJV)
As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
World English Bible (WEB)
As one whom his mother comforts, so I will comfort you. You will be comforted in Jerusalem.”
American Standard Version (ASV)
As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
Bible in Basic English (BBE)
As to one who is comforted by his mother, so will I give you comfort: and you will be comforted in Jerusalem.
Darby Translation (DBY)
As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
Webster's Bible (WBS)
As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
Young's Literal Translation (YLT)
As one whom his mother comforteth, so do I comfort you, Yea, in Jerusalem ye are comforted.

Read in context

  1. 11ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.
  2. 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
  3. 13ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
  4. 14మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
  5. 15ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.
Read all of Isaiah 66

Cross references

Original words (Hebrew)

Isaiah 66:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.