Isaiah · chapter 66 · verse 9
Isaiah 66:9 in Telugu
నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.
Nenu prasavavedana kalugajesi kanipimpaka maanedanaa? Ani yehovaa aduguchunnaadu. Puttinchuvaadanaina nenu garbhamunu moosedanaa? Ani nee devudaduguchunnaadu.
Isaiah 66:9 in English
- King James Version (KJV)
- Shall I bring to the birth, and not cause to bring forth? saith the LORD: shall I cause to bring forth, and shut [the womb]? saith thy God.
- World English Bible (WEB)
- Shall I bring to the birth, and not cause to be delivered?” says the LORD. “Shall I who cause to give birth shut the womb?” says your God.
- American Standard Version (ASV)
- Shall I bring to the birth, and not cause to bring forth? saith Jehovah: shall I that cause to bring forth shut [the womb]? saith thy God.
- Bible in Basic English (BBE)
- Will I by whom the birth was started, not make it complete? says the Lord. Will I who make children come to birth, let them be kept back? says your God.
- Darby Translation (DBY)
- Shall I bring to the birth, and not cause to bring forth? saith Jehovah; I who cause to bring forth, shall I shut [the womb]? saith thy God.
- Webster's Bible (WBS)
- Shall I bring to the birth, and not cause to bring forth? saith the LORD: shall I cause to bring forth, and shut [the womb] ? saith thy God.
- Young's Literal Translation (YLT)
- 'Do I bring to the birth, And not cause to bring forth?' saith Jehovah, 'Am not I He who is causing to beget? I have also restrained,' said thy God.
Read in context
- 7ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.
- 8అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.
- 9నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.
- 10యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి
- 11ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.
Cross references
- Isaiah 37:3 యెషయా 37:3వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెలవిచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.
- Genesis 18:14 ఆదికాండము 18:14యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.