Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 7 · verse 16

Isaiah 7:16 in Telugu

కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.

Keedunu visarjinchutakunu melunu korukonutakunu aa baaluniki teliviraaka munupu ninnu bhayapettu aa yiddaru raajula deshamu paaducheya badunu.

Isaiah 7:16 in English

King James Version (KJV)
For before the child shall know to refuse the evil, and choose the good, the land that thou abhorrest shall be forsaken of both her kings.
World English Bible (WEB)
For before the child knows to refuse the evil and choose the good, the land whose two kings you abhor shall be forsaken.
American Standard Version (ASV)
For before the child shall know to refuse the evil, and choose the good, the land whose two kings thou abhorrest shall be forsaken.
Bible in Basic English (BBE)
For before the child is old enough to make a decision between evil and good, the land whose two kings you are now fearing will have become waste.
Darby Translation (DBY)
For before the child knoweth to refuse the evil and to choose the good, the land whose two kings thou fearest shall be forsaken.
Webster's Bible (WBS)
For before the child shall know to refuse the evil, and choose the good, the land that thou abhorrest shall be forsaken by both her kings.
Young's Literal Translation (YLT)
For before the youth doth know To refuse evil, and to fix on good, Forsaken is the land thou art vexed with, because of her two kings.

Read in context

  1. 14కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
  2. 15కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.
  3. 16కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.
  4. 17యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రా యిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.
  5. 18ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
Read all of Isaiah 7

Cross references

Original words (Hebrew)

Isaiah 7:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.