Isaiah · chapter 7 · verse 5
Isaiah 7:5 in Telugu
సిరియాయు, ఎఫ్రాయి మును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు
Siriyaayu, ephraayi munu, remalyaa kumaarudunu neeku keeducheyavalenani aalochinchuchu
Isaiah 7:5 in English
- King James Version (KJV)
- Because Syria, Ephraim, and the son of Remaliah, have taken evil counsel against thee, saying,
- World English Bible (WEB)
- Because Syria, Ephraim, and the son of Remaliah, have plotted evil against you, saying,
- American Standard Version (ASV)
- Because Syria, Ephraim, and the son of Remaliah, have purposed evil against thee, saying,
- Bible in Basic English (BBE)
- Because Aram has made evil designs against you, saying,
- Darby Translation (DBY)
- Inasmuch as Syria hath taken evil counsel against thee, Ephraim [also] and the son of Remaliah, saying,
- Webster's Bible (WBS)
- Because Syria, Ephraim, and the son of Remaliah, have taken evil counsel against thee, saying,
- Young's Literal Translation (YLT)
- Because that Aram counselled against thee evil, Ephraim and the son of Remaliah, saying:
Read in context
- 3అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెల విచ్చెనుఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము
- 4భద్రముసుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.
- 5సిరియాయు, ఎఫ్రాయి మును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు
- 6మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.
- 7అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ మాట నిలువదు, జరు గదు.
Cross references
- Psalm 83:3–4 కీర్తనలు 83:3–4నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.
- Zechariah 1:15 జెకర్యా 1:15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
- Nahum 1:11 నహూము 1:11నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.
- Psalm 2:2 కీర్తనలు 2:2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు