Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 9 · verse 8

Isaiah 9:8 in Telugu

ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.

Prabhuvu yaakobu vishayamai vartamaanamu pampagaa adi ishraayeluvaraku digivachchiyunnadi.

Isaiah 9:8 in English

King James Version (KJV)
The Lord sent a word into Jacob, and it hath lighted upon Israel.
World English Bible (WEB)
The Lord sent a word into Jacob, and it falls on Israel.
American Standard Version (ASV)
The Lord sent a word into Jacob, and it hath lighted upon Israel.
Bible in Basic English (BBE)
The Lord has sent a word to Jacob, and it has come on Israel;
Darby Translation (DBY)
The Lord sent a word unto Jacob, and it lighteth upon Israel.
Webster's Bible (WBS)
The LORD sent a word into Jacob, and it hath lighted upon Israel.
Young's Literal Translation (YLT)
A word hath the Lord sent into Jacob, And it hath fallen in Israel.

Read in context

  1. 6ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
  2. 7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
  3. 8ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.
  4. 9అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజల కందరికి తెలియవలసియున్నది.
  5. 10వారుఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.
Read all of Isaiah 9

Cross references

Original words (Hebrew)

Isaiah 9:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.