Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 15 · verse 12

Jeremiah 15:12 in Telugu

ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుము నైనను కంచునైనను ఎవడైన విరువగలడా?

Inumunainanu uttaramunundi vachchu yinumu nainanu kanchunainanu evadaina viruvagaladaa?

Jeremiah 15:12 in English

King James Version (KJV)
Shall iron break the northern iron and the steel?
World English Bible (WEB)
Can one break iron, even iron from the north, and bronze?
American Standard Version (ASV)
Can one break iron, even iron from the north, and brass?
Bible in Basic English (BBE)
Is it possible for iron to be broken; even iron from the north, and brass?
Darby Translation (DBY)
Will iron break? iron from the north? and bronze?
Webster's Bible (WBS)
Shall iron break the northern iron and the steel?
Young's Literal Translation (YLT)
Doth one break iron — northern iron, and brass?

Read in context

  1. 10అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువాని గాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించు చున్నారు.
  2. 11అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను.
  3. 12ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుము నైనను కంచునైనను ఎవడైన విరువగలడా?
  4. 13నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.
  5. 14నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.
Read all of Jeremiah 15

Cross references

Original words (Hebrew)

Jeremiah 15:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.