Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 2 · verse 29

Jeremiah 2:29 in Telugu

మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.

Meerandaru naameeda tirugubaatu chesinavaaru, naato enduku vaadinchudurani yehovaa aduguchunnaadu.

Jeremiah 2:29 in English

King James Version (KJV)
Wherefore will ye plead with me? ye all have transgressed against me, saith the LORD.
World English Bible (WEB)
“Why will you contend with me? You all have transgressed against me,” says the LORD.
American Standard Version (ASV)
Wherefore will ye contend with me? ye all have transgressed against me, saith Jehovah.
Bible in Basic English (BBE)
Why will you put forward your cause against me? You have all done evil against me, says the Lord.
Darby Translation (DBY)
Wherefore would ye contend with me? Ye all have transgressed against me, saith Jehovah.
Webster's Bible (WBS)
Why will ye plead with me? ye all have transgressed against me, saith the LORD.
Young's Literal Translation (YLT)
Why do ye strive with Me? All of you have transgressed against Me, An affirmation of Jehovah.

Read in context

  1. 27వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
  2. 28నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.
  3. 29మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.
  4. 30నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.
  5. 31ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
Read all of Jeremiah 2

Cross references

Original words (Hebrew)

Jeremiah 2:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.