Jeremiah · chapter 23 · verse 34
Jeremiah 23:34 in Telugu
ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.
Pravaktaye gaani yaajakude gaani saamaanyude gaani yehovaa bhaaramanu maata ettuvaadevadainanu, vaanini vaani yintivaarini nenu dandinchedanu.
Jeremiah 23:34 in English
- King James Version (KJV)
- And [as for] the prophet, and the priest, and the people, that shall say, The burden of the LORD, I will even punish that man and his house.
- World English Bible (WEB)
- As for the prophet, the priest, and the people, who say, ‘The message from the LORD,’ I will even punish that man and his household.
- American Standard Version (ASV)
- And as for the prophet, and the priest, and the people, that shall say, The burden of Jehovah, I will even punish that man and his house.
- Bible in Basic English (BBE)
- And as for the prophet and the priest and the people who say, A word of weight from the Lord! I will send punishment on that man and on his house.
- Darby Translation (DBY)
- And as for the prophet, and the priest, and the people, that shall say, The burden of Jehovah, I will even punish that man and his house.
- Webster's Bible (WBS)
- And [as for] the prophet, and the priest, and the people that shall say, The burden of the LORD, I will even punish that man and his house.
- Young's Literal Translation (YLT)
- And the prophet, and the priest, and the people, That saith, The burden of Jehovah, I have seen after that man, and after his house.
Read in context
- 32మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.
- 33మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు
- 34ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.
- 35అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.
- 36యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.
Cross references
- Zechariah 13:3 జెకర్యా 13:3ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.
- Lamentations 2:14 విలాపవాక్యములు 2:14నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచి యున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.