Jeremiah · chapter 25 · verse 37
Jeremiah 25:37 in Telugu
నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;
Nemmadigala metasthalamulu yehovaa kopaagnicheta paadaayenu;
Jeremiah 25:37 in English
- King James Version (KJV)
- And the peaceable habitations are cut down because of the fierce anger of the LORD.
- World English Bible (WEB)
- The peaceful folds are brought to silence because of the fierce anger of the LORD.
- American Standard Version (ASV)
- And the peaceable folds are brought to silence because of the fierce anger of Jehovah.
- Bible in Basic English (BBE)
- And there is no sound in the fields of peace, because of the burning wrath of the Lord.
- Darby Translation (DBY)
- and the peaceable enclosures shall be desolated, because of the fierce anger of Jehovah.
- Webster's Bible (WBS)
- And the peaceable habitations are cut down, because of the fierce anger of the LORD.
- Young's Literal Translation (YLT)
- And the peaceable habitations have been cut down, Because of the fierceness of the anger of Jehovah.
Read in context
- 35మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును,
- 36ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమినిపాడు చేసియున్నాడు.
- 37నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;
- 38క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
Cross references
- Isaiah 27:10–11 యెషయా 27:10–11ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును. దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
- Isaiah 32:14 యెషయా 32:14నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును