Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 27 · verse 10

Jeremiah 27:10 in Telugu

మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.

Meeru mee bhoomini anubhavimpakunda mimmunu dooramugaa toliveyunatlunu, mimmunu nenu vellagottunatlunu, meeru nashinchunatlunu vaaru abaddha pravachanamulu meeku prakatinturu.

Jeremiah 27:10 in English

King James Version (KJV)
For they prophesy a lie unto you, to remove you far from your land; and that I should drive you out, and ye should perish.
World English Bible (WEB)
for they prophesy a lie to you, to remove you far from your land, so that I would drive you out, and you would perish.
American Standard Version (ASV)
for they prophesy a lie unto you, to remove you far from your land, and that I should drive you out, and ye should perish.
Bible in Basic English (BBE)
For they say false words to you, so that you may be sent away far from your land, and so that you may be forced out by me and come to destruction.
Darby Translation (DBY)
For they prophesy falsehood unto you, to remove you far from your land, and that I should drive you out, and ye should perish.
Webster's Bible (WBS)
For they prophesy a lie to you, to remove you far from your land; and that I should drive you out, and ye should perish.
Young's Literal Translation (YLT)
For falsehood they are prophesying to you, so as to remove you far from off your ground, and I have driven you out, and ye have perished.

Read in context

  1. 8ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
  2. 9కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి.
  3. 10మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.
  4. 11అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
  5. 12నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
Read all of Jeremiah 27

Cross references

Original words (Hebrew)

Jeremiah 27:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.