Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 27 · verse 17

Jeremiah 27:17 in Telugu

వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?

Vaari maata vinakudi; babulonu raajunaku daasulainayedala meeru bradukuduru; ee pattanamu paadaiponela?

Jeremiah 27:17 in English

King James Version (KJV)
Hearken not unto them; serve the king of Babylon, and live: wherefore should this city be laid waste?
World English Bible (WEB)
Don’t listen to them. Serve the king of Babylon, and live. Why should this city become a desolation?
American Standard Version (ASV)
Hearken not unto them; serve the king of Babylon, and live: wherefore should this city become a desolation?
Bible in Basic English (BBE)
Give no attention to them; become servants of the king of Babylon and keep yourselves from death: why let this town become a waste?
Darby Translation (DBY)
Hearken not unto them; serve the king of Babylon, and live: wherefore should this city become a waste?
Webster's Bible (WBS)
Hearken not to them; serve the king of Babylon, and live: why should this city be laid waste?
Young's Literal Translation (YLT)
Ye do not hearken unto them, serve the king of Babylon, and live. Why is this city a waste?

Read in context

  1. 15నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని
  2. 16యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణ ములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.
  3. 17వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?
  4. 18వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.
  5. 19బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు
Read all of Jeremiah 27

Cross references

Original words (Hebrew)

Jeremiah 27:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.