Jeremiah · chapter 29 · verse 24
Jeremiah 29:24 in Telugu
నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియ జేయుము
Nehelaameeyudaina shemayaaku neeveemaata teliya jeyumu
Jeremiah 29:24 in English
- King James Version (KJV)
- [Thus] shalt thou also speak to Shemaiah the Nehelamite, saying,
- World English Bible (WEB)
- Concerning Shemaiah the Nehelamite you shall speak, saying,
- American Standard Version (ASV)
- And concerning Shemaiah the Nehelamite thou shalt speak, saying,
- Bible in Basic English (BBE)
- About Shemaiah the Nehelamite.
- Darby Translation (DBY)
- And thou shalt speak to Shemaiah the Nehelamite, saying,
- Webster's Bible (WBS)
- [Thus] shalt thou also speak to Shemaiah the Nehelamite, saying,
- Young's Literal Translation (YLT)
- 'And unto Shemaiah the Nehelamite thou dost speak, saying,
Read in context
- 22ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;
- 23చెర పట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.
- 24నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియ జేయుము
- 25ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 26వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.