Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 29 · verse 9

Jeremiah 29:9 in Telugu

వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.

Vaaru naa naama munubatti abaddha pravachanamu lanu meeto cheppuduru, nenu vaarini pampaledu; ide yehovaa vaakku.

Jeremiah 29:9 in English

King James Version (KJV)
For they prophesy falsely unto you in my name: I have not sent them, saith the LORD.
World English Bible (WEB)
For they prophesy falsely to you in my name. I have not sent them,” says the LORD.
American Standard Version (ASV)
For they prophesy falsely unto you in my name: I have not sent them, saith Jehovah.
Bible in Basic English (BBE)
For they are saying to you what is false in my name: I have not sent them, says the Lord.
Darby Translation (DBY)
For they prophesy falsely unto you in my name: I have not sent them, saith Jehovah.
Webster's Bible (WBS)
For they prophesy falsely to you in my name: I have not sent them, saith the LORD.
Young's Literal Translation (YLT)
For with falsehood they are prophesying to you in My name; I have not sent them, an affirmation of Jehovah.

Read in context

  1. 7నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.
  2. 8ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.
  3. 9వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.
  4. 10యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.
  5. 11నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 29

Cross references

Original words (Hebrew)

Jeremiah 29:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.