Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 3 · verse 15

Jeremiah 3:15 in Telugu

నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.

Naakishtamaina kaaparulanu meeku niyamintunu, vaaru jnyaanamutonu vivekamutonu mimmu neluduru.

Jeremiah 3:15 in English

King James Version (KJV)
And I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding.
World English Bible (WEB)
I will give you shepherds according to my heart, who will feed you with knowledge and understanding.
American Standard Version (ASV)
And I will give you shepherds according to my heart, who shall feed you with knowledge and understanding.
Bible in Basic English (BBE)
And I will give you keepers, pleasing to my heart, who will give you your food with knowledge and wisdom.
Darby Translation (DBY)
And I will give you shepherds according to my heart, and they shall feed you with knowledge and understanding.
Webster's Bible (WBS)
And I will give you pastors according to my heart, who shall feed you with knowledge and understanding.
Young's Literal Translation (YLT)
And I have given to you shepherds According to Mine own heart, And they have fed you with knowledge and understanding.

Read in context

  1. 13నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
  2. 14భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
  3. 15నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
  4. 16మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
  5. 17ఆ కాలమునయెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనము లన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.
Read all of Jeremiah 3

Cross references

Original words (Hebrew)

Jeremiah 3:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.