Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 6

Jeremiah 32:6 in Telugu

అంతట యిర్మీయా ఇట్లనెను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

Antata yirmeeyaa itlanenu yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavichchenu

Jeremiah 32:6 in English

King James Version (KJV)
And Jeremiah said, The word of the LORD came unto me, saying,
World English Bible (WEB)
Jeremiah said, “The LORD’s word came to me, saying,
American Standard Version (ASV)
And Jeremiah said, The word of Jehovah came unto me, saying,
Bible in Basic English (BBE)
And Jeremiah said, The word of the Lord came to me, saying,
Darby Translation (DBY)
And Jeremiah said, The word of Jehovah came unto me, saying,
Webster's Bible (WBS)
And Jeremiah said, The word of the LORD came to me, saying,
Young's Literal Translation (YLT)
And Jeremiah saith, 'A word of Jehovah hath been unto me saying,

Read in context

  1. 4అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;
  2. 5మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.
  3. 6అంతట యిర్మీయా ఇట్లనెను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  4. 7నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.
  5. 8కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
Read all of Jeremiah 32

Original words (Hebrew)

Jeremiah 32:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.