Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 33 · verse 6

Jeremiah 33:6 in Telugu

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

Nenu daaniki aarogyamunu svasthatanu marala rappinchu chunnaanu, vaarini svasthaparachuchunnaanu, vaariki satya samaadhaanamulanu samruddhigaa bayaluparachedanu.

Jeremiah 33:6 in English

King James Version (KJV)
Behold, I will bring it health and cure, and I will cure them, and will reveal unto them the abundance of peace and truth.
World English Bible (WEB)
behold, I will bring it health and healing, and I will cure them; and I will reveal to them abundance of peace and truth.
American Standard Version (ASV)
Behold, I will bring it health and cure, and I will cure them; and I will reveal unto them abundance of peace and truth.
Bible in Basic English (BBE)
See, I will make it healthy and well again, I will even make them well; I will let them see peace and good faith in full measure.
Darby Translation (DBY)
Behold, I will apply a healing dressing to it and cure, and I will heal them, and will reveal unto them an abundance of peace and truth.
Webster's Bible (WBS)
Behold, I will bring it health and cure, and I will cure them, and will reveal to them the abundance of peace and truth.
Young's Literal Translation (YLT)
Lo, I am increasing to it health and cure, And have healed them, and revealed to them The abundance of peace and truth.

Read in context

  1. 4ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా
  2. 5కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా
  3. 6నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.
  4. 7చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.
  5. 8వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.
Read all of Jeremiah 33

Cross references

Original words (Hebrew)

Jeremiah 33:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.