Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 36 · verse 22

Jeremiah 36:22 in Telugu

తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.

Tommidava maasamuna raaju sheeta kaalapu nagarulo koorchundiyundagaa atani mundara kumpatilo agni raguluchundenu.

Jeremiah 36:22 in English

King James Version (KJV)
Now the king sat in the winterhouse in the ninth month: and [there was a fire] on the hearth burning before him.
World English Bible (WEB)
Now the king was sitting in the winter house in the ninth month, and there was a fire in the brazier burning before him.
American Standard Version (ASV)
Now the king was sitting in the winter-house in the ninth month: and [there was a fire in] the brazier burning before him.
Bible in Basic English (BBE)
Now the king was seated in the winter house, and a fire was burning in the fireplace in front of him.
Darby Translation (DBY)
Now the king was sitting in the winter-house in the ninth month, and with the fire-pan burning before him.
Webster's Bible (WBS)
Now the king sat in the winter-house in the ninth month: and [there was a fire] on the hearth burning before him.
Young's Literal Translation (YLT)
and the king is sitting in the winter-house, in the ninth month, and the stove before him is burning,

Read in context

  1. 20శాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.
  2. 21ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడి లోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను.
  3. 22తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.
  4. 23యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని
  5. 24రాజైనను ఈ మాటలన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు.
Read all of Jeremiah 36

Cross references

Original words (Hebrew)

Jeremiah 36:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.