Jeremiah · chapter 38 · verse 3
Jeremiah 38:3 in Telugu
మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడుకాడు.
Mattaanu kumaarudaina shephatya yunu pashooru kumaarudaina gedalyaayunu shelemyaa kumaarudaina yookalunu malkeeyaa kumaarudaina pashoorunu viniri ganuka aa pradhaanulu raajuto manavi chesina demanagaa ee manushyudu ee prajalaku nashtamu koruvaadegaani kshemamu koruvaadukaadu.
Jeremiah 38:3 in English
- King James Version (KJV)
- Thus saith the LORD, This city shall surely be given into the hand of the king of Babylon’s army, which shall take it.
- World English Bible (WEB)
- The LORD says, ‘This city will surely be given into the hand of the army of the king of Babylon, and he will take it.’”
- American Standard Version (ASV)
- Thus saith Jehovah, This city shall surely be given into the hand of the army of the king of Babylon, and he shall take it.
- Bible in Basic English (BBE)
- The Lord has said, This town will certainly be given into the hands of the army of the king of Babylon, and he will take it.
- Darby Translation (DBY)
- Thus saith Jehovah: This city shall certainly be given into the hand of the king of Babylon's army, and he shall take it.
- Webster's Bible (WBS)
- Thus saith the LORD, This city shall surely be given into the hand of the king of Babylon's army, which shall take it.
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah: This city is certainly given into the hand of the force of the king of Babylon, and he hath captured it.'
Read in context
- 1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.
- 2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజల కందరికి ప్రకటింపగా
- 3మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడుకాడు.
- 4ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణ ములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.
- 5అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా
Cross references
- Jeremiah 21:10 యిర్మీయా 21:10ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 32:3–5 యిర్మీయా 32:3–5యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతనిచూచును, అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.