Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 38 · verse 8

Jeremiah 38:8 in Telugu

వారు యిర్మీ యాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

Vaaru yirmee yaanu gotilo vesiranu sangati vini, raaju nagarulo nundi bayaluvelli raajuto eelaagu manavi chesenu

Jeremiah 38:8 in English

King James Version (KJV)
Ebed-melech went forth out of the king’s house, and spake to the king, saying,
World English Bible (WEB)
Ebedmelech went out of the king’s house, and spoke to the king, saying,
American Standard Version (ASV)
Ebed-melech went forth out of the king’s house, and spake to the king, saying,
Bible in Basic English (BBE)
And Ebed-melech went out from the king's house and said to the king,
Darby Translation (DBY)
— and Ebed-melech went forth out of the king's house, and spoke to the king, saying,
Webster's Bible (WBS)
Ebed-melech went out of the king's house, and spoke to the king, saying,
Young's Literal Translation (YLT)
and Ebed-Melech goeth forth from the king's house, and speaketh unto the king, saying,

Read in context

  1. 6వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
  2. 7రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,
  3. 8వారు యిర్మీ యాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను
  4. 9రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.
  5. 10అందుకు రాజునీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్త యైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా
Read all of Jeremiah 38

Original words (Hebrew)

Jeremiah 38:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.