Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 39 · verse 7

Jeremiah 39:7 in Telugu

అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.

Antata atadu sidkiyaa kannulu oodadeeyinchi atani babulonunaku teesikonipovutakai sankellato bandhinchenu.

Jeremiah 39:7 in English

King James Version (KJV)
Moreover he put out Zedekiah’s eyes, and bound him with chains, to carry him to Babylon.
World English Bible (WEB)
Moreover he put out Zedekiah’s eyes and bound him in fetters, to carry him to Babylon.
American Standard Version (ASV)
Moreover he put out Zedekiah’s eyes, and bound him in fetters, to carry him to Babylon.
Bible in Basic English (BBE)
And more than this, he put out Zedekiah's eyes, and had him put in chains to take him away to Babylon.
Darby Translation (DBY)
and he put out the eyes of Zedekiah, and bound him with chains of brass, to carry him to Babylon.
Webster's Bible (WBS)
Moreover he put out Zedekiah's eyes, and bound him with chains, to carry him to Babylon.
Young's Literal Translation (YLT)
And the eyes of Zedekiah he hath blinded, and he bindeth him with brazen fetters, to bring him in to Babylon.

Read in context

  1. 5అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి
  2. 6బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.
  3. 7అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
  4. 8కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.
  5. 9అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి యున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.
Read all of Jeremiah 39

Cross references

Original words (Hebrew)

Jeremiah 39:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.