Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 4 · verse 15

Jeremiah 4:15 in Telugu

దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,

Daanu pradeshamuna nokadu prakatana cheyuchunnaadu, keedu vachchuchunnadani ephraayimu kondalayandokadu chaatinchuchunnaadu,

Jeremiah 4:15 in English

King James Version (KJV)
For a voice declareth from Dan, and publisheth affliction from mount Ephraim.
World English Bible (WEB)
For a voice declares from Dan, and publishes evil from the hills of Ephraim:
American Standard Version (ASV)
For a voice declareth from Dan, and publisheth evil from the hills of Ephraim.
Bible in Basic English (BBE)
For a voice is sounding from Dan, giving out evil from the hills of Ephraim:
Darby Translation (DBY)
For a voice declareth from Dan, and publisheth affliction from mount Ephraim.
Webster's Bible (WBS)
For a voice declareth from Dan, and publisheth affliction from mount Ephraim.
Young's Literal Translation (YLT)
For a voice is declaring from Dan, And sounding sorrow from mount Ephraim.

Read in context

  1. 13మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.
  2. 14యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
  3. 15దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,
  4. 16ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.
  5. 17ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 4

Cross references

Original words (Hebrew)

Jeremiah 4:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.