Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 46 · verse 22

Jeremiah 46:22 in Telugu

శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే

Shatruvulu dandetti vachchuchunnaaru mraanulu narukuvaarivale goddandlu pattukoni daani meediki vachchuchunnaaru aalakinchudi aame dhvani praakipovu paamu chappudu vale vinabaduchunnadi yehovaa vaakku ide

Jeremiah 46:22 in English

King James Version (KJV)
The voice thereof shall go like a serpent; for they shall march with an army, and come against her with axes, as hewers of wood.
World English Bible (WEB)
Its sound will go like the serpent, for they will march with an army, and come against her with axes, as wood cutters.
American Standard Version (ASV)
The sound thereof shall go like the serpent; for they shall march with an army, and come against her with axes, as hewers of wood.
Bible in Basic English (BBE)
She makes a sound like the hiss of a snake when they come on with strength; they go against her with axes, like wood-cutters.
Darby Translation (DBY)
Her voice shall go like a serpent's; for they shall march with an army, and come against her with axes, as hewers of wood.
Webster's Bible (WBS)
The voice thereof shall go like a serpent; for they shall march with an army, and come against her with axes, as hewers of wood.
Young's Literal Translation (YLT)
Its voice as a serpent goeth on, For with a force they go, And with axes they have come in to her, As hewers of trees.

Read in context

  1. 20ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే యున్నది.
  2. 21పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
  3. 22శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే
  4. 23లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు దురు.
  5. 24ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
Read all of Jeremiah 46

Cross references

Original words (Hebrew)

Jeremiah 46:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.