Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 49 · verse 35

Jeremiah 49:35 in Telugu

ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.

Eelaagu selavichchenusainyamulakadhipati yagu yehovaa selavichchinademanagaanenu elaamu yokka balamunaku mukhyaadhaaramaina vintini viruchu chunnaanu.

Jeremiah 49:35 in English

King James Version (KJV)
Thus saith the LORD of hosts; Behold, I will break the bow of Elam, the chief of their might.
World English Bible (WEB)
“The LORD of Armies says: ‘Behold, I will break the bow of Elam, the chief of their might.
American Standard Version (ASV)
Thus saith Jehovah of hosts: Behold, I will break the bow of Elam, the chief of their might.
Bible in Basic English (BBE)
This is what the Lord of armies has said: See, I will have the bow of Elam, their chief strength, broken.
Darby Translation (DBY)
Thus saith Jehovah of hosts: Behold, I will break the bow of Elam, the chief of their might.
Webster's Bible (WBS)
Thus saith the LORD of hosts; Behold, I will break the bow of Elam, the chief of their might.
Young's Literal Translation (YLT)
'Thus said Jehovah of Hosts: Lo, I am breaking the bow of Elam, The beginning of their might.

Read in context

  1. 33హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.
  2. 34యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి
  3. 35ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.
  4. 36నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చువాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.
  5. 37మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 49

Cross references

Original words (Hebrew)

Jeremiah 49:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.