Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 29

Jeremiah 5:29 in Telugu

అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

Atti vaatini choochi nenu shikshimpaka yundunaa? Atti janulaku nenu prati dandana cheyakundunaa? Ide yehovaa vaakku.

Jeremiah 5:29 in English

King James Version (KJV)
Shall I not visit for these [things]? saith the LORD: shall not my soul be avenged on such a nation as this?
World English Bible (WEB)
“Shouldn’t I punish for these things?” says the LORD. “Shouldn’t my soul be avenged on such a nation as this?
American Standard Version (ASV)
Shall I not visit for these things? saith Jehovah; shall not my soul be avenged on such a nation as this?
Bible in Basic English (BBE)
Am I not to give punishment for these things? says the Lord: will not my soul take payment from such a nation as this?
Darby Translation (DBY)
Shall I not visit for these things? saith Jehovah; shall not my soul be avenged on such a nation as this?
Webster's Bible (WBS)
Shall I not visit for these [things] ? saith the LORD: shall not my soul be avenged on such a nation as this?
Young's Literal Translation (YLT)
For these do not I inspect, an affirmation of Jehovah, On a nation such as this, Doth not My soul avenge itself?

Read in context

  1. 27పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
  2. 28వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.
  3. 29అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
  4. 30ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగు చున్నది.
  5. 31ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.