Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 13

Jeremiah 51:13 in Telugu

విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.

Vistaarajalamulayodda nivasinchudaanaa, nidhula samruddhigaladaanaa, nee antamu vachchinadi anyaayalaabhamu neekika dorakadu.

Jeremiah 51:13 in English

King James Version (KJV)
O thou that dwellest upon many waters, abundant in treasures, thine end is come, [and] the measure of thy covetousness.
World English Bible (WEB)
You who dwell on many waters, abundant in treasures, your end has come, the measure of your covetousness.
American Standard Version (ASV)
O thou that dwellest upon many waters, abundant in treasures, thine end is come, the measure of thy covetousness.
Bible in Basic English (BBE)
O you whose living-place is by the wide waters, whose stores are great, your end is come, your evil profit is ended.
Darby Translation (DBY)
Thou that dwellest upon many waters, abundant in treasures, thine end is come, the measure of thy rapacity.
Webster's Bible (WBS)
O thou that dwellest upon many waters, abundant in treasures, thy end is come, [and] the measure of thy covetousness.
Young's Literal Translation (YLT)
O dweller on many waters, abundant in treasures, Come in hath thine end, the measure of thy dishonest gain.

Read in context

  1. 11బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
  2. 12బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.
  3. 13విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
  4. 14గొంగిళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయుదురు
  5. 15నా జీవముతోడని సైన్యముల కధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.