Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 18

Jeremiah 51:18 in Telugu

అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును.

Avi aashanu chedagottu maayaakaaryamulu vimarshakaalamuna avi nashinchipovunu.

Jeremiah 51:18 in English

King James Version (KJV)
They [are] vanity, the work of errors: in the time of their visitation they shall perish.
World English Bible (WEB)
They are vanity, a work of delusion. In the time of their visitation, they will perish.
American Standard Version (ASV)
They are vanity, a work of delusion: in the time of their visitation they shall perish.
Bible in Basic English (BBE)
They are nothing, a work of error: in the time of their punishment, destruction will overtake them.
Darby Translation (DBY)
They are vanity, a work of delusion: in the time of their visitation they shall perish.
Webster's Bible (WBS)
They [are] vanity, the work of errors: in the time of their visitation they shall perish.
Young's Literal Translation (YLT)
Vanity [are] they — work of errors, In the time of their inspection they perish.

Read in context

  1. 16ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
  2. 17తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు.
  3. 18అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును.
  4. 19యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
  5. 20నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.