Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 32

Jeremiah 51:32 in Telugu

దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.

Daani yodhulu digulupadiri ani bantrautu vembadi bantrautunu dootavembadi dootayu parugettuchu babulonu raaju naku teliyajeturu. Daani revulu shatruvashamaayenu.

Jeremiah 51:32 in English

King James Version (KJV)
And that the passages are stopped, and the reeds they have burned with fire, and the men of war are affrighted.
World English Bible (WEB)
So the passages are seized. They have burned the reeds with fire. The men of war are frightened.”
American Standard Version (ASV)
and the passages are seized, and the reeds they have burned with fire, and the men of war are affrighted.
Bible in Basic English (BBE)
And the ways across the river have been taken, and the water-holes ... burned with fire, and the men of war are in the grip of fear.
Darby Translation (DBY)
and the passages are seized, and the reedy places are burnt with fire, and the men of war are affrighted.
Webster's Bible (WBS)
And that the passages are stopped, and the reeds they have burned with fire, and the men of war are affrighted.
Young's Literal Translation (YLT)
And the passages have been captured, And the reeds they have burnt with fire, And the men of war have been troubled.

Read in context

  1. 30బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
  2. 31వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును
  3. 32దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.
  4. 33ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.
  5. 34బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.