Jeremiah · chapter 52 · verse 5
Jeremiah 52:5 in Telugu
ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.
Aalaagu jarugagaa sidkiyaa yelubadiyandu padakondava sanva tsaramuvaraku pattanamu muttadilo nunchabadenu.
Jeremiah 52:5 in English
- King James Version (KJV)
- So the city was besieged unto the eleventh year of king Zedekiah.
- World English Bible (WEB)
- So the city was besieged to the eleventh year of King Zedekiah.
- American Standard Version (ASV)
- So the city was besieged unto the eleventh year of king Zedekiah.
- Bible in Basic English (BBE)
- So the town was shut in by their forces till the eleventh year of King Zedekiah.
- Darby Translation (DBY)
- And the city was besieged until the eleventh year of king Zedekiah.
- Webster's Bible (WBS)
- So the city was besieged to the eleventh year of king Zedekiah.
- Young's Literal Translation (YLT)
- and the city cometh into siege till the eleventh year of king Zedekiah.
Read in context
- 3యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా
- 4అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.
- 5ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.
- 6నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.
- 7పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారి పోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.