Job · chapter 1 · verse 14
Job 1:14 in Telugu
ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి
Eddulu naagali dunnuchu gaadidalu vaati sameepamuna meyuchunundagaa shebaayeeyulu vaatimeeda padi vaatini pattukoni poyi
Job 1:14 in English
- King James Version (KJV)
- And there came a messenger unto Job, and said, The oxen were plowing, and the asses feeding beside them:
- World English Bible (WEB)
- that a messenger came to Job, and said, “The oxen were plowing, and the donkeys feeding beside them,
- American Standard Version (ASV)
- that there came a messenger unto Job, and said, The oxen were plowing, and the asses feeding beside them;
- Bible in Basic English (BBE)
- And a man came to Job, and said, The oxen were ploughing, and the asses were taking their food by their side:
- Darby Translation (DBY)
- And there came a messenger to Job and said, The oxen were ploughing, and the asses feeding beside them;
- Webster's Bible (WBS)
- And there came a messenger to Job, and said, The oxen were plowing, and the asses feeding beside them:
- Young's Literal Translation (YLT)
- And a messenger hath come in unto Job and saith, 'The oxen have been plowing, and the she-asses feeding by their sides,
Read in context
- 12యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.
- 13ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి
- 14ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి
- 15ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.
- 16అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
Cross references
- 1 Samuel 4:17 1 సమూయేలు 4:17అందుకు అతడుఇశ్రాయేలీ యులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జను లలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను
- Jeremiah 51:31 యిర్మీయా 51:31వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును
- 2 Samuel 15:13 2 సమూయేలు 15:13ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా