Job · chapter 34 · verse 17
Job 34:17 in Telugu
న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైన వానిమీద నేరము మోపుదువా?
Nyaayamunu dveshinchuvaadu lokamu nelunaa? Nyaayasampannudaina vaanimeeda neramu mopuduvaa?
Job 34:17 in English
- King James Version (KJV)
- Shall even he that hateth right govern? and wilt thou condemn him that is most just?
- World English Bible (WEB)
- Should even one who hates justice govern? Will you condemn him who is righteous and mighty,
- American Standard Version (ASV)
- Shall even one that hateth justice govern? And wilt thou condemn him that is righteous [and] mighty?—
- Bible in Basic English (BBE)
- How may a hater of right be a ruler? and will you say that the upright Ruler of all is evil?
- Darby Translation (DBY)
- Should he that hateth right indeed govern? and wilt thou condemn the All-just?
- Webster's Bible (WBS)
- Shall even he that hateth right govern? and wilt thou condemn him that is most just?
- Young's Literal Translation (YLT)
- Yea, doth one hating justice govern? Or the Most Just dost thou condemn?
Read in context
- 15శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
- 16కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.
- 17న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైన వానిమీద నేరము మోపుదువా?
- 18నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?
- 19రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?
Cross references
- 2 Samuel 23:3 2 సమూయేలు 23:3ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును.
- Genesis 18:25 ఆదికాండము 18:25ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
- Romans 9:14 రోమీయులకు 9:14కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
- Job 40:8 యోబు 40:8నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
- Romans 3:5–7 రోమీయులకు 3:5–7మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?
- Job 1:22 యోబు 1:22ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
- 2 Samuel 19:21 2 సమూయేలు 19:21అంతట సెరూయా కుమారుడగు అబీషైయెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా