Joel · chapter 3 · verse 20
Joel 3:20 in Telugu
ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.
Eelaaguna nenu intakumundu pratikaaramu cheyani praanadoshamunakai pratikaaramu cheyudunu.
Joel 3:20 in English
- King James Version (KJV)
- But Judah shall dwell for ever, and Jerusalem from generation to generation.
- World English Bible (WEB)
- But Judah will be inhabited forever, and Jerusalem from generation to generation.
- American Standard Version (ASV)
- But Judah shall abide for ever, and Jerusalem from generation to generation.
- Bible in Basic English (BBE)
- But Judah will be peopled for ever, and Jerusalem from generation to generation.
- Darby Translation (DBY)
- But Judah shall abide for ever, and Jerusalem from generation to generation.
- Webster's Bible (WBS)
- But Judah shall dwell for ever, and Jerusalem from generation to generation.
- Young's Literal Translation (YLT)
- And Judah to the age doth dwell, And Jerusalem to generation and generation.
Read in context
- 18ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.
- 19ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.
- 20ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.
- 21అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.
Cross references
- Ezekiel 37:25 యెహెజ్కేలు 37:25మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
- Isaiah 33:20 యెషయా 33:20ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.
- Amos 9:15 ఆమోసు 9:15వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.