Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 14 · verse 8

John 14:8 in Telugu

అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

Appudu philippuprabhuvaa, tandrini maaku kanabarachumu, maakante chaalunani aayanato cheppagaa

John 14:8 in English

King James Version (KJV)
Philip saith unto him, Lord, shew us the Father, and it sufficeth us.
World English Bible (WEB)
Philip said to him, “Lord, show us the Father, and that will be enough for us.”
American Standard Version (ASV)
Philip saith unto him, Lord, show us the Father, and it sufficeth us.
Bible in Basic English (BBE)
Philip said to him, Lord, let us see the Father, and we have need of nothing more.
Darby Translation (DBY)
Philip says to him, Lord, shew us the Father and it suffices us.
Webster's Bible (WBS)
Philip saith to him, Lord, show us the Father, and it sufficeth us.
Young's Literal Translation (YLT)
Philip saith to him, 'Sir, shew to us the Father, and it is enough for us;'

Read in context

  1. 6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
  2. 7మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
  3. 8అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
  4. 9యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
  5. 10తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
Read all of John 14

Cross references

Original words (Greek)

John 14:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.