Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 19 · verse 37

John 19:37 in Telugu

మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.

Mariyu taamu podichina vaanitattu chooturu ani mariyoka lekhanamu cheppuchunnadi.

John 19:37 in English

King James Version (KJV)
And again another scripture saith, They shall look on him whom they pierced.
World English Bible (WEB)
Again another Scripture says, “They will look on him whom they pierced.”
American Standard Version (ASV)
And again another scripture saith, They shall look on him whom they pierced.
Bible in Basic English (BBE)
And again another verse says, They will see him who was wounded by their spears.
Darby Translation (DBY)
And again another scripture says, They shall look on him whom they pierced.
Webster's Bible (WBS)
And again another scripture saith, They shall look on him whom they pierced.
Young's Literal Translation (YLT)
and again another Writing saith, 'They shall look to him whom they did pierce.'

Read in context

  1. 35ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.
  2. 36అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
  3. 37మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
  4. 38అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను
  5. 39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
Read all of John 19

Cross references

Original words (Greek)

John 19:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.