John · chapter 4 · verse 54
John 4:54 in Telugu
ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
Idi yesu yoodaya nundi galilayaku vachchi chesina rendava soochakakriya.
John 4:54 in English
- King James Version (KJV)
- This [is] again the second miracle [that] Jesus did, when he was come out of Judæa into Galilee.
- World English Bible (WEB)
- This is again the second sign that Jesus did, having come out of Judea into Galilee.
- American Standard Version (ASV)
- This is again the second sign that Jesus did, having come out of Judæa into Galilee.
- Bible in Basic English (BBE)
- Now this is the second sign which Jesus did after he had come out of Judaea into Galilee.
- Darby Translation (DBY)
- This second sign again did Jesus, being come out of Judaea into Galilee.
- Webster's Bible (WBS)
- This [is] again the second miracle [that] Jesus performed, when he had come from Judea into Galilee.
- Young's Literal Translation (YLT)
- this again a second sign did Jesus, having come out of Judea to Galilee.
Read in context
- 52ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.
- 53నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.
- 54ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
Cross references
- John 2:1–11 యోహాను 2:1–11మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- John 4:45 యోహాను 4:45గలిలయులుకూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
Original words (Greek)
- This · G5124τοῦτο toûto
- again · G3825πάλιν pálin
- the · G4592σημεῖον sēmeîon
- second · G1208δεύτερος deúteros
- miracle · G4592σημεῖον sēmeîon
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- did · G4160ποιέω poiéō
- come · G2064ἔρχομαι érchomai
- of · G1537ἐκ ek
- Judæa · G2449Ἰουδαία Ioudaía
- into · G1519εἰς eis
- Galilee · G1056Γαλιλαία Galilaía