Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 5 · verse 28

John 5:28 in Telugu

దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

Deeniki aashcharyapadakudi; oka kaalamu vachchuchunnadi; aa kaalamuna samaadhulalo nunnavaarandaru aayana shabdamu vini

John 5:28 in English

King James Version (KJV)
Marvel not at this: for the hour is coming, in the which all that are in the graves shall hear his voice,
World English Bible (WEB)
Don’t marvel at this, for the hour comes in which all who are in the tombs will hear his voice
American Standard Version (ASV)
Marvel not at this: for the hour cometh, in which all that are in the tombs shall hear his voice,
Bible in Basic English (BBE)
Do not be surprised at this: for the time is coming when his voice will come to all who are in the place of the dead,
Darby Translation (DBY)
Wonder not at this, for an hour is coming in which all who are in the tombs shall hear his voice,
Webster's Bible (WBS)
Marvel not at this: for the hour is coming, in which all that are in the graves shall hear his voice,
Young's Literal Translation (YLT)
'Wonder not at this, because there doth come an hour in which all those in the tombs shall hear his voice,

Read in context

  1. 26తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
  2. 27మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.
  3. 28దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని
  4. 29మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
  5. 30నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
Read all of John 5

Cross references

John 5:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.