Skip to content
ThuthiThuthiThuthi
Jonah · chapter 4 · verse 7

Jonah 4:7 in Telugu

మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.

Marusati udayamandu devudu oka purugunu erparachagaa adi aa chettunu tolichinanduna chettu vaadipoyenu.

Jonah 4:7 in English

King James Version (KJV)
But God prepared a worm when the morning rose the next day, and it smote the gourd that it withered.
World English Bible (WEB)
But God prepared a worm at dawn the next day, and it chewed on the vine so that it withered.
American Standard Version (ASV)
But God prepared a worm when the morning rose the next day, and it smote the gourd, that it withered.
Bible in Basic English (BBE)
But early on the morning after, God made ready a worm for the destruction of the vine, and it became dry and dead.
Darby Translation (DBY)
But God prepared a worm when the morning rose the next day, and it smote the gourd, that it withered.
Webster's Bible (WBS)
But God prepared a worm when the morning rose the next day, and it smote the gourd that it withered.
Young's Literal Translation (YLT)
And God appointeth a worm at the going up of the dawn on the morrow, and it smiteth the gourd, and it drieth up.

Read in context

  1. 5అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా
  2. 6దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.
  3. 7మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.
  4. 8మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లిబ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
  5. 9అప్పుడు దేవుడుఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనాప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.
Read all of Jonah 4

Cross references

Original words (Hebrew)

Jonah 4:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.