Joshua · chapter 1 · verse 3
Joshua 1:3 in Telugu
నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.
Nenu mosheto cheppi natlu meeru adugupettu prati sthalamunu meekichchu chunnaanu.
Joshua 1:3 in English
- King James Version (KJV)
- Every place that the sole of your foot shall tread upon, that have I given unto you, as I said unto Moses.
- World English Bible (WEB)
- I have given you every place that the sole of your foot will tread on, as I told Moses.
- American Standard Version (ASV)
- Every place that the sole of your foot shall tread upon, to you have I given it, as I spake unto Moses.
- Bible in Basic English (BBE)
- Every place on which you put your foot I have given to you, as I said to Moses.
- Darby Translation (DBY)
- Every place whereon the sole of your foot shall tread have I given to you, as I said unto Moses.
- Webster's Bible (WBS)
- Every place that the sole of your foot shall tread upon, that have I given to you, as I said to Moses.
- Young's Literal Translation (YLT)
- 'Every place on which the sole of your foot treadeth, to you I have given it, as I have spoken unto Moses.
Read in context
- 1యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెనునా సేవకుడైన మోషే మృతినొందెను.
- 2కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.
- 3నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.
- 4అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశ మంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.
- 5నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.
Cross references
- Deuteronomy 11:24 ద్వితీయోపదేశకాండము 11:24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
- Joshua 14:9 యెహోషువ 14:9ఆ దినమున మోషే ప్రమాణము చేసినీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పు డును స్వాస్థ్యముగా ఉండుననెను.
- Titus 1:2 తీతుకు 1:2నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో