Joshua · chapter 10 · verse 7
Joshua 10:7 in Telugu
యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి.
Yeho shuvayunu ataniyoddanunna yodhulandarunu paraakrama mugala shoorulandarunu gilgaalunundi bayaluderiri.
Joshua 10:7 in English
- King James Version (KJV)
- So Joshua ascended from Gilgal, he, and all the people of war with him, and all the mighty men of valour.
- World English Bible (WEB)
- So Joshua went up from Gilgal, he and the whole army with him, including all the mighty men of valor.
- American Standard Version (ASV)
- So Joshua went up from Gilgal, he, and all the people of war with him, and all the mighty men of valor.
- Bible in Basic English (BBE)
- So Joshua went up from Gilgal with all his army and all his men of war.
- Darby Translation (DBY)
- So Joshua went up from Gilgal, he and all the people of war with him, even all the valiant men.
- Webster's Bible (WBS)
- So Joshua ascended from Gilgal, he, and all the people of war with him, and all the mighty men of valor.
- Young's Literal Translation (YLT)
- And Joshua goeth up from Gilgal, he, and all the people of war with him, even all the mighty men of valour.
Read in context
- 5కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.
- 6గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
- 7యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి.
- 8అప్పుడు యెహోవావారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా
- 9యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగాపడెను.
Cross references
- Joshua 8:1 యెహోషువ 8:1మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.
- Isaiah 8:12 యెషయా 8:12ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
- Isaiah 8:14 యెషయా 8:14అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును