Joshua · chapter 13 · verse 29
Joshua 13:29 in Telugu
మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
Moshe manashshe arthagotramunaku svaasthyamichchenu. Adi vaari vanshamulachoppuna manashsheeyula arthagotramunaku svaasthyamu.
Joshua 13:29 in English
- King James Version (KJV)
- And Moses gave [inheritance] unto the half tribe of Manasseh: and [this] was [the possession] of the half tribe of the children of Manasseh by their families.
- World English Bible (WEB)
- Moses gave an inheritance to the half-tribe of Manasseh. It was for the half-tribe of the children of Manasseh according to their families.
- American Standard Version (ASV)
- And Moses gave [inheritance] unto the half-tribe of Manasseh: and it was for the half-tribe of the children of Manasseh according to their families.
- Bible in Basic English (BBE)
- And Moses gave their heritage to the half-tribe of Manasseh by their families.
- Darby Translation (DBY)
- And Moses gave [a portion] to half the tribe of Manasseh; and for half the tribe of the children of Manasseh according to their families:
- Webster's Bible (WBS)
- And Moses gave [inheritance] to the half-tribe of Manasseh: and [this] was [the possession] of the half-tribe of the children of Manasseh by their families.
- Young's Literal Translation (YLT)
- And Moses giveth to the half of the tribe of Manasseh; and it is to the half of the tribe of the sons of Manasseh, for their families.
Read in context
- 27లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.
- 28వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.
- 29మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
- 30వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
- 31గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.