Joshua · chapter 13 · verse 32
Joshua 13:32 in Telugu
యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.
Yeriko yodda toorpudikkuna yordaanu avatalanunna moyaabu maidaanamulo moshe panchi pettina svaasthyamulu ivi.
Joshua 13:32 in English
- King James Version (KJV)
- These [are the countries] which Moses did distribute for inheritance in the plains of Moab, on the other side Jordan, by Jericho, eastward.
- World English Bible (WEB)
- These are the inheritances which Moses distributed in the plains of Moab, beyond the Jordan at Jericho, eastward.
- American Standard Version (ASV)
- These are the inheritances which Moses distributed in the plains of Moab, beyond the Jordan at Jericho, eastward.
- Bible in Basic English (BBE)
- These are the heritages of which Moses made distribution in the lowlands of Moab, on the other side of Jordan in Jericho, to the east.
- Darby Translation (DBY)
- This is that which Moses allotted for inheritance in the plains of Moab, beyond the Jordan of Jericho, eastward.
- Webster's Bible (WBS)
- These [are the countries] which Moses distributed for inheritance in the plains of Moab, on the other side of Jordan by Jericho eastward.
- Young's Literal Translation (YLT)
- These [are] they whom Moses caused to inherit in the plains of Moab, beyond the Jordan, [by] Jericho, eastward;
Read in context
- 30వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
- 31గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.
- 32యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.
- 33లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు; ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.