Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 14 · verse 2

Joshua 14:2 in Telugu

మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.

Moshedvaaraa yehovaa aajnyaapinchi natlu yaajakudaina eliyaajarunu noonu kumaarudaina yehoshuvayu ishraayeleeyula gotramulayokka pitarula kutumbamula pradhaanulunu cheetlu vesi, tommidi gotramulavaarikini ardhagotrapuvaarikini aa svaasthyamulanu panchipettiri.

Joshua 14:2 in English

King James Version (KJV)
By lot [was] their inheritance, as the LORD commanded by the hand of Moses, for the nine tribes, and [for] the half tribe.
World English Bible (WEB)
by the lot of their inheritance, as the LORD commanded by Moses, for the nine tribes, and for the half-tribe.
American Standard Version (ASV)
by the lot of their inheritance, as Jehovah commanded by Moses, for the nine tribes, and for the half-tribe.
Bible in Basic English (BBE)
Their heritage by the Lord's decision, as he gave orders by Moses, for the nine tribes and the half-tribe.
Darby Translation (DBY)
their inheritance was by lot, as Jehovah had commanded by Moses, for the nine tribes, and the half tribe.
Webster's Bible (WBS)
By lot [was] their inheritance, as the LORD commanded by the hand of Moses, for the nine tribes, and [for] the half-tribe.
Young's Literal Translation (YLT)
by lot [is] their inheritance, as Jehovah commanded by the hand of Moses, for the nine of the tribes, and the half of the tribe;

Read in context

  1. 1ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.
  2. 2మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.
  3. 3మోషే రెండు గోత్రములకును అర్ధగోత్ర మునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు
  4. 4యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశు వులకును వారి మందలకును పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు.
Read all of Joshua 14

Cross references

Original words (Hebrew)

Joshua 14:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.