Joshua · chapter 18 · verse 14
Joshua 18:14 in Telugu
అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.
Akkadanundi daani sarihaddu dakshinamuna bethoronukunu edurugaa nunna kondanundi padamaragaa dakshinamunaku tirigi akkada nundi yoodaa vanshasthula pattanamaina kiryaatbaalu anagaa kiryatyaareemuvaraku vyaapinchenu, adi padamatidikku.
Joshua 18:14 in English
- King James Version (KJV)
- And the border was drawn [thence], and compassed the corner of the sea southward, from the hill that [lieth] before Beth-horon southward; and the goings out thereof were at Kirjath-baal, which [is] Kirjath-jearim, a city of the children of Judah: this [was] the west quarter.
- World English Bible (WEB)
- The border extended, and turned around on the west quarter southward, from the mountain that lies before Beth Horon southward; and ended at Kiriath Baal (also called Kiriath Jearim), a city of the children of Judah. This was the west quarter.
- American Standard Version (ASV)
- And the border extended [thence], and turned about on the west quarter southward, from the mountain that lieth before Beth-horon southward; and the goings out thereof were at Kiriath-baal (the same is Kiriath-jearim), a city of the children of Judah: this was the west quarter.
- Bible in Basic English (BBE)
- And the limit is marked as coming round to the south on the west side from the mountain which is south of Beth-horon, and ending at Kiriath-baal (which is Kiriath-jearim), a town of the children of Judah: this is the west part.
- Darby Translation (DBY)
- — And the border reached along and turned on the west side, southward from the hill that is before Beth-horon southward; and ended at Kirjath-Baal, which is Kirjath-jearim, a city of the children of Judah: this is the west side.
- Webster's Bible (WBS)
- And the border was drawn [thence] , and compassed the corner of the sea southward, from the hill that [lieth] before Beth-horon southward; and the limits of it were at Kirjath-baal (which [is] Kirjath-jearim) a city of the children of Judah. This [was] the west quarter.
- Young's Literal Translation (YLT)
- and the border hath been marked out, and hath gone round to the corner of the sea southward, from the hill which [is] at the front of Beth-Horon southward, and its outgoings have been unto Kirjath-Baal (it [is] Kirjath-Jearim), a city of the sons of Judah: this [is] the west quarter.
Read in context
- 12ఉత్తరదిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తరదిక్కున పోయి పడమరగా కొండల దేశమువరకు వ్యాపించెను, దాని సరిహద్దు బేతావెను అర ణ్యమువరకు సాగెను.
- 13అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.
- 14అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.
- 15దక్షిణదిక్కున కిర్యత్యారీముకొననుండి దాని సరిహద్దు పడమటిదిక్కున నెఫ్తోయ నీళ్ల యూటవరకు సాగి
- 16ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్రోగేలువరకు వ్యాపించెను.
Cross references
- Joshua 15:9 యెహోషువ 15:9ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.
- 1 Samuel 7:1–2 1 సమూయేలు 7:1–2అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మంద సమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహో వాను అనుసరింప దుఃఖించుచుండగా
- Joshua 15:60 యెహోషువ 15:60కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.
- 2 Samuel 6:2 2 సమూయేలు 6:2బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.
- 1 Chronicles 13:5–6 1 దినవృత్తాంతములు 13:5–6కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను. కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.
Original words (Hebrew)
- border · H1366גְּבוּל gᵉbûwl
- drawn · H8388תָּאַר tâʼar
- compassed · H5437סָבַב çâbab
- corner · H6285פֵּאָה pêʼâh
- sea · H3220יָם yâm
- southward · H5045נֶגֶב negeb
- hill · H2022הַר har
- before · H6440פָּנִים pânîym
- Beth-horon · H1032בֵּית חוֹרוֹן Bêyth Chôwrôwn
- southward · H5045נֶגֶב negeb
- out · H8444תּוֹצָאָה tôwtsâʼâh
- Kirjath-baal · H7154קִרְיַת בַּעַל Qiryath Baʻal
- Kirjath-jearim · H7157קִרְיַת יְעָרִים Qiryath Yᵉʻârîym
- city · H5892עִיר ʻîyr
- children · H1121בֵּן bên
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- west · H3220יָם yâm
- quarter · H6285פֵּאָה pêʼâh