Joshua · chapter 2 · verse 13
Joshua 2:13 in Telugu
నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించు నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయు డనెను.
Naa tandriyu naa talliyu naa annadammulunu naa akkachellendrunu vaariki kaligi yunnavaarandarunu chaavakunda bradukanichchi rakshinchu natlugaa dayachesi yehovaatodani pramaanamu cheyu danenu.
Joshua 2:13 in English
- King James Version (KJV)
- And [that] ye will save alive my father, and my mother, and my brethren, and my sisters, and all that they have, and deliver our lives from death.
- World English Bible (WEB)
- and that you will save alive my father, my mother, my brothers, and my sisters, and all that they have, and will deliver our lives from death.”
- American Standard Version (ASV)
- and that ye will save alive my father, and my mother, and my brethren, and my sisters, and all that they have, and will deliver our lives from death.
- Bible in Basic English (BBE)
- And that you will keep safe my father and mother and my brothers and sisters and all they have, so that death may not come on us?
- Darby Translation (DBY)
- that ye will let my father live, and my mother, and my brethren, and my sisters, and all that belong to them, and deliver our souls from death.
- Webster's Bible (WBS)
- And [that] ye will save alive my father, and my mother, and my brethren, and my sisters, and all that they have, and deliver our lives from death.
- Young's Literal Translation (YLT)
- and have kept alive my father, and my mother, and my brothers, and my sisters, and all that they have, and have delivered our souls from death.'
Read in context
- 11మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
- 12నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి
- 13నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించు నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయు డనెను.
- 14అందుకు ఆ మనుష్యులు ఆమెతోనీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెద మనిరి.
- 15ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.