Joshua · chapter 2 · verse 4
Joshua 2:4 in Telugu
ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,
Aa stree aa yiddaru manushyulanu todukoni vaarini daachipetti manushyulu naa yoddaku vachchina maata nijame,
Joshua 2:4 in English
- King James Version (KJV)
- And the woman took the two men, and hid them, and said thus, There came men unto me, but I wist not whence they [were:]
- World English Bible (WEB)
- The woman took the two men and hid them. Then she said, “Yes, the men came to me, but I didn’t know where they came from.
- American Standard Version (ASV)
- And the woman took the two men, and hid them; and she said, Yea, the men came unto me, but I knew not whence they were:
- Bible in Basic English (BBE)
- And the woman took the two men and put them in a secret place; then she said, Yes, the men came to me, but I had no idea where they came from;
- Darby Translation (DBY)
- And the woman had taken and concealed the two men; and she said, Yes, the men did come unto me, but I knew not whence they were;
- Webster's Bible (WBS)
- And the woman took the two men, and hid them, and said thus, There came men to me, but I knew not whence they [were] :
- Young's Literal Translation (YLT)
- And the woman taketh the two men, and hideth them, and saith thus: 'The men came in unto me, and I have not known whence they [are];
Read in context
- 2దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.
- 3అతడునీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మను ష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పు టకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా
- 4ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,
- 5వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడు చుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలు పలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు
- 6అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.
Cross references
- 2 Kings 6:19 2 రాజులు 6:19అప్పుడు ఎలీషాఇది మార్గముకాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.
- 2 Samuel 17:19–20 2 సమూయేలు 17:19–20ఆ యింటి యిల్లాలు ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చి బావిమీద పరచి దానిపైన గోధుమపిండి ఆర బోసెను గనుక వారు దాగిన సంగతి యెవరికిని తెలియక పోయెను. అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమెవారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
- 2 Samuel 16:18–19 2 సమూయేలు 16:18–19హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును. మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.
- Exodus 1:19 నిర్గమకాండము 1:19అందుకు ఆ మంత్ర సానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.