Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 22 · verse 26

Joshua 22:26 in Telugu

కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు.

Kaabatti memumanamu balipeethamunu kattutaku siddhaparachudamu randani cheppu kontimi; adi dahanabalula narpinchutakainanu bali narpim chutakainanu kaadu.

Joshua 22:26 in English

King James Version (KJV)
Therefore we said, Let us now prepare to build us an altar, not for burnt offering, nor for sacrifice:
World English Bible (WEB)
“Therefore we said, ‘Let’s now prepare to build ourselves an altar, not for burnt offering, nor for sacrifice;
American Standard Version (ASV)
Therefore we said, Let us now prepare to build us an altar, not for burnt-offering, nor for sacrifice:
Bible in Basic English (BBE)
So we said, Let us now make an altar for ourselves, not for burned offerings or for the offerings of beasts:
Darby Translation (DBY)
And we said, Let us now set to work to build an altar, not for burnt-offering, nor for sacrifice,
Webster's Bible (WBS)
Therefore we said, Let us now prepare to build us an altar, not for burnt-offering, nor for sacrifice:
Young's Literal Translation (YLT)
'And we say, Pray let us prepare for ourselves to build the altar — not for burnt-offering nor for sacrifice —

Read in context

  1. 24ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితోఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము?
  2. 25రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు.
  3. 26కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు.
  4. 27మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.
  5. 28అందుకు మేముఇకమీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినయెడల మేముమన పిత రులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి.
Read all of Joshua 22

Original words (Hebrew)

Joshua 22:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.